హోమ్Telugu Rhymesచిట్టి చీమ చిట్టి చీమ చిట్టి చీమ చిట్టి చీమ [ www.psplay.in ] చిట్టి చీమ చిట్టి చీమచిట్టి చీమ చిట్టి చీమ ఎక్కడికెళ్ళావు?చిట్టి పాప పుట్టిన రోజు విందుకెళ్ళానువిందుకెళ్ళి చిట్టి చీమ ఏం చెశావు?చిట్టి పాప బుగ్గ పైన ముద్దు పెట్టానుముద్దు పెట్టి చిట్టి చీమ చెశావు?పొట్టనిండ పాయసం మెక్కివచ్చాను. Tags Rhymes Telugu Telugu Rhymes కొత్తది పాతది